150+ Best Good Night Quotes in Telugu

Good Night Quotes in Telugu For Friends

If  You are searching for the Best Good Night Quotes in Telugu

then you are on the perfect page here you can download them and share them on all social sites like facebook and whatsapp. in this Good Night Quotes in telugu is  useful to all relationship. a day end with night .have a sweet dreams

Sending Good Night Status to the one you love before they go to sleep could be an adorable way to let him or her know that you care as well as a good opportunity to say to them how you really feel.

Good Night Quotes all collection available here.


నీతో పాటు వెంటరాని వారి కోసం ”వెంటపడకు ”
నీతో పాటు వచ్చేవారిని ”మరువకు ”శుభరాత్రి మిత్రమా ….


ప్రతి సమస్యకు ఒక పరిష్కరం
ప్రతి నీడకి ఒక వెలుగు
ప్రతి బాధలో ఒక ఓదార్పు
తప్పకుండ ఉంటుంది
విశ్వాసాన్ని కోల్పోకు మిత్రమా …శుభ రాత్రి


నేస్తమా !..
ఈ చిరుగాలి నీకు జోల పడుతుంటే
వాలిపోయే కనురెప్పల మాటూనా
కోటి కళలు ఉదయిస్తే ..
ప్రతి కల నిజం కావాలని ఆశిస్తూ …శుభ రాత్రి


Telugu Good Night Quotes on Ego

అహం వాళ్ళ ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయకరమైనది..
అహంకారాన్ని వీడండి ..


కొన్ని క్షణాల విలువ ..
అది మారేదాకా తెలువదు ..


నిన్ను తిట్టేవారు నీ శత్రువులు కాదు ..
నిన్ను మెచ్చుకున్నవారు నీ మిత్రులు కాదు ..
కష్టం మిత్రుడిని చూపిస్తుంది ..
కన్నీరు శత్రువుడిని చూపిస్తుంది


ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూసినప్పుడు మనం ఆనందంగా ఉండగలం …


Good Night Quotes in Telugu For Girlfriend

నీకు నాకు మధ్య మైళ్ళ దూరం ఉండవచ్చు..కానీ ,
కానీ ఆ దూరం మన మన మనసుల మధ్య కాదు ..


నీవు ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా వారికొరకు
అన్నింటిని త్యజించు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకునేవారిని
ఎప్పటికి త్యాగం చేయకు


Good Night Quotes in Telugu For  Lovers

మనసు నొప్పించే ఎందరు ఉన్న
ఈ ప్రపంచంలో గాయానికి ఔషధంలా
ఉన్న కొందరి వలన మన
జీవితగమనం సుస్తీరంగా సాగుతుంది


నిన్నుకాదని వెళ్లినవారికి
థాంక్యూ చెప్పు ఎందుకంటే
నిన్ను కావాలనుకోనివచ్చిన వారికీ
వెల్ కం చెప్పే అవకాశం నీకిచ్చినందుకు


ఓ గుండె మరో గుండెనడిగింది ..
నా గుండె చప్పుడు
నీ గుండెల్లో వినిపిస్తుందా….? అని..


Good Night Quotes in Telugu For  Whatsapp

ఉన్నత ఆలోచనలు ఆశయాలు ఉంటె
చక్కటి నడవడిక తయారవుతుంది ..


కోరికలు లేని
జీవితాన్ని నీవు కోరుకుంటే
చింతలేని జీవితం
నీ స్వంతం అవుతుంది


చీకటి లేకుండా చుక్కలు మెరువలేవు
కష్టాలు లేకుండా జీవితం గెలువలేము


Good Night Quotes in Telugu For Facebook

కలలునేవీ నిద్రలో వచ్చేవి కాదు
మనకు నిద్ర పట్టకుండా చేసేవి
మన విజయానికి దారి చూపేవి..


పదిమంది మంచి కోసం ఒకేసారి తలవంచిన
తప్పులేదు కానీ ఒకరి మెప్పుకోసం
మీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకండి


పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం ..
ప్రతిమొక్క నువ్వే నాటాలి.,
అందమైన వనంగా మలచుకోవాలి ..
శుభరాత్రి …


Good Night Quotes in Telugu For Couple

కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది
మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది


నా నిన్నటి కల
రేపటి .. ఆశ
నేటి ..శ్వాస
అన్ని నువ్వేరా బంగారం


పెళ్లంటే పేర్లు బలాలు కలవడం కాదు
ముందు మనసులు కలవాలి
అప్పుడే బంధాలు కలుస్తాయి
అనుబంధాలు నిలుస్తాయి


Good Night Quotes in Telugu For wife

భార్యకు సేవ చేయడమంటే బానిసగా
బ్రతుకుతున్నామని కాదు అర్ధం


బంధాన్ని గౌరవిస్తున్నామని అర్ధంభార్యభర్తల అనుబంధాలు
కంటికి, చేయికి ఉన్న సంభంధంలా ఉండాలి
చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది
కన్నుకి దెబ్బ తగిలితే చేయి ఏడుస్తుంది


ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావటం సహజం కానీ
తన మనసును చదివిన భర్త రావడం ఆ అమ్మాయి అదృష్టం


A day start with Good Morning end with Good Night .

was watching out the windows considering the individual I care most and the person who rung a bell was U. So pleasant Good Night and sweet dreams my dear.

Being the most extravagant man in the burial ground doesn’t make a difference to me. Hitting the hay during the evening saying we’ve accomplished something magnificent, that is the thing that issues to me .